World News

priyanka chopra

United Nations backs Priyanka Chopra after Pakistan sought her removal as UNICEF Goodwill Ambassador

After Pakistan sought the removal of Bollywood and Hollywood actress Priyanka Chopra, the United Nations has come out in support of the her stating that she retains the right to speak in her personal capacity on issues concerning her

Amazon rainforest fire
जम्मू कश्मीर मामले पर एक बार फिर डोनाल्ड ट्रंप ने बयान दिया है
modi trump
zakir naik
Amithsha and eps
Recession
kabul
Shazia
Rohingya
Indonesian independence day
Sri Lanka
ఇవన్నీ ఒకెత్తయితే, పాక్ అధ్యక్షుడు ఏకంగా ట్రంప్ ని కాశ్మీర్ విషయంలో మధ్యవర్తిత్వం చేయమని అడగడం పూర్తిగా అనైతికం. షిమ్లా ఒప్పందం(1972) నుంచి  లాహోర్ ఒప్పందం(1999), ఇస్లామాబాద్ డిక్లరేషన్(2004) వరకు అందరు  పాకిస్తాన్ దేశాధినేతలు బయటకు మాత్రం భారత్, పాక్ లు తమ మధ్య ఉన్న వివాదాలను ద్వైపాక్షికంగానే తేల్చుకుంటామని చెబుతూ వస్తున్నారు. మొదటి సారి ఇమ్రాన్ ఖాన్ ఇలా బాహాటంగా ఈ మూడు ఒప్పందాలను తుంగలో తొక్కుతూ ట్రంప్ ని మధ్యవర్తిత్వం చేయమని అడిగాడు. ఇలా అన్ని ఒప్పందాలను తుంగలో తొక్కిన ఇమ్రాన్ ఖాన్ ఇప్పుడు భారత్ షిమ్లా ఒప్పందాన్ని అతిక్రమించింది అంటూంటే ప్రపంచం నోరెళ్లబెడుతోంది.
Tax
Jeffrey Epstein
గత కొన్ని రోజులుగా భారత రాజ్యాంగంపైన భారతదేశంలోకన్నా పాకిస్థాన్ లో చర్చలు ఎక్కువగా జరుగుతున్నాయి. అక్కడి అన్ని మీడియా ఛానెల్లు భారత రాజ్యాంగంపైనా, ఆర్టికల్ 370పైన చర్చలు పెడుతూ చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. అధికారంలో ఉన్న నాయకుడికి ఇష్టం వచ్చినట్టు రాజ్యాంగాలను రాసుకునే దేశం, రాజ్యాంగానికి లోబడి పనిచేసే భారతదేశం గురించి మాట్లాడం హాస్యాస్పదం. ఏనాడూ అంతర్జాతీయంగాకానీ, ద్వైపాక్షికంగాకానీ, కనీసం తమ దేశ ప్రజలకు ఇచ్చిన మాటను కూడా నిలుపుకోని పాకిస్థాన్, కాశ్మీర్ విషయంలో భారత్ మాట తప్పిందనడం మరీ విడ్డూరం.
modi Putin
Congo
China economy